Business

Electronic travel organizer:ఈ ఆర్గనైజర్‌ ఉంటే గాడ్జెట్స్ అన్ని ఒకే చోట.. వెతికే శ్రమ ఉండదు

Electronic travel organizer:ఏదైనా టూర్ కి వెళ్ళినప్పుడు ఫోన్​ ఛార్జింగ్‌ అడాప్టర్లు, కేబుల్స్‌, ల్యాప్‌టాప్‌, కెమెరాలకు సంబంధించిన యాక్సెసరీస్‌ ఎక్కువగానే ఉంటాయి.

వీటిని లగేజీ బ్యాగులో పెడితే అవసరం అయినప్పుడు తీసుకోవటం కష్టంగా ఉంటుంది. ఈ కష్టం నుండి తప్పించుకోవటానికి ఎలక్ట్రానిక్ ట్రావెల్ బ్యాగ్‌ వాడాలి.

బ్యాగ్ కింద పడినా లోపలి వస్తువులకు డ్యామేజ్ కాకుండా.. ఈ బ్యాగ్ ను డ్యుయెల్ లేయర్ వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్, షాక్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారుచేశారు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేసేయండి.
Electronic travel organizer
https://amzn.to/3Jj1wta

ఇలాంటి మరిన్ని అమెజాన్ ఆఫర్స్ కోసం Whatsapp Channel లింక్ ని copy చేసిని ఫాలో అవండి
Whatsapp Channel