Business

Coin Tissue:ట్రావెల్‌ చేసేటప్పుడు ఈజీగా ఉపయోగించే టిష్యూ కాయిన్స్‌..

Magic Tablet Coin Tissue:ట్రావెల్‌ చేసేటప్పుడు ఈజీగా ఉపయోగించే టిష్యూ కాయిన్స్‌.. ప్రయాణాల సమయంలో టిష్యూల అవసరం ఎక్కువ ఉంటుంది.

ఎక్కువ టిష్యూస్​ తీసుకెళ్లాలంటే లగేజీ బ్యాగ్‌లో చాలా స్పేస్‌ అవసరం అవుతుంది. ఇలాంటి సమయంలో కాయిన్‌ టిష్యూని తీసుకువెళ్ళితే మంచిది.

వీటిని కంప్రెషన్ టెక్నిక్‌తో స్పన్‌లేస్ ఫ్యాబ్రిక్‌ని వాడి చిన్న సైజులో తయారుచేస్తారు. వీటిని నీళ్లలో మూడు సెకన్లు ఉంచితే.. టిష్యూలా మారిపోతాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి వెంటనే కొనుగోలు చేసేయండి.
Tablet Coin Tissue
https://amzn.to/3W7bvJw

ఇలాంటి మరిన్ని అమెజాన్ ఆఫర్స్ కోసం Whatsapp Chaneel ని ఫాలో అవండి
Whatsapp Chaneel