Healthhealth tips in telugu

Mustard Seeds:అరస్పూన్ వాడితే చాలు చెడు కొలెస్ట్రాల్,డయాబెటిస్,నొప్పులు అన్నీ మాయం అవుతాయి

Mustard Seeds:అరస్పూన్ వాడితే చాలు చెడు కొలెస్ట్రాల్,డయాబెటిస్,నొప్పులు అన్నీ మాయం అవుతాయి.. మనం వంటింటిలో రెగ్యులర్ గా ఆవాలు వాడుతూ ఉంటాం. ఆవాలులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవాలు వంటలకు ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ముఖ్యంగా పులిహోర మరియు పులుపు కూరలకు అవాలను తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. ప్రతి రోజు అవాలను అరస్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది.
Mustard seeds Benefits In telugu
ఆవాలులో ఉండే ఐసోర్ హెమోనీటిన్ అనే కెమికల్ కాంపౌండ్ రక్త నాళాల గోడలను నునుపుగా చేసి సంకోచ వ్యాకోచాలు బాగా జరిగేలా చేస్తుంది, దాంతో రక్తప్రసరణకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరుగుతుంది. ఆవాలులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
Diabetes diet in telugu
అలాగే డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆవాలులో ఉండే యూరిసిక్ యాసిడ్ కణాల్లో ఉండే గ్రాంట్ 4 అనే జిన్ ని యాక్టివేట్ చేసి ప్రతి కణం చుట్టూ ఉన్న తలుపులను ఓపెన్ చేస్తుంది. దీని ద్వారా రక్తంలో ఉన్న చక్కెర కణాలలోకి ప్రవేశించి డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
Powerful Pain Killer oil
ఆవాలు నొప్పులను తగ్గించటానికి కూడా చాలా బాగా సహాయపడతాయి. ఆవనూనెను పురాతన కాలం నుండి నొప్పుల నివారణకు వాడుతున్నారు. ఆవాలులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రతి రోజు అరస్పూన్ మోతాదులో తీసుకుంటే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.