Business

Rechargeable Fan: ఒక్క సారి చార్జ్ చేస్తే12 గంటలు పని చేసే ఫ్యాన్లు

Rechargeable Fan: ఒక్క సారి చార్జ్ చేస్తే12 గంటలు పనిచేసే ఫ్యాన్లు.. ఈ వేసవికాలంలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండ వేడి తట్టుకొవటానికి తప్పనిసరిగా fan ఉండాలి.

వేసవిలో కరెంట్ కోతలు కూడా ఎక్కువే. కరెంట్ లేనప్పుడు కూడా పనిచేసే Rechargeable Fan లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఫాన్స్ కి రిమోట్ కూడా ఉంటుంది. ఈ Fan ని bed రూమ్ లేదా study రూమ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Rechargeable Fan
https://amzn.to/3JHdFIu