Healthhealth tips in telugu

Blood oxygen level:శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచే బెస్ట్ ఫుడ్స్…మీరు తింటున్నారా..?

Blood oxygen level:శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచే బెస్ట్ ఫుడ్స్…మీరు తింటున్నారా.. రక్తంలో పడిపోయిన ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొన్ని ఆహారాలను తీసుకుంటే ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కివి పండును రెగ్యులర్ గా తీసుకుంటే కివి పండులో ఉండే విటమిన్ సి మిగిలిన పోషకాలు శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి సహాయ పడతాయి.

చిలకడదుంప ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది చిలకడ దుంపలో పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు ఉండటం వలన ఆక్సిజన్ levels పెంచడానికి సహాయపడుతుంది

నిమ్మకాయలు కూడా ప్రతి రోజు ఏదో ఒక సమయంలో తీసుకోవాలి. నిమ్మలో ఉండే విటమిన్ సి యాంటి యాక్సిడెంట్స్ ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి

అలాగే క్యారెట్, పెరుగు, కొబ్బరి నీరు, మొలకెత్తిన గింజలు వంటివి కూడా ఆక్సిజన్ లెవెల్స్ పెంచటంలో సహాయపడతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మీ డైట్ లో ఇవి ఉండేలా చూసుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.