BusinessKitchenvantalu

Stainless Steel Mortar:మూతతో ఉన్న రోలు ఎప్పుడైనా చూసారా.. నచ్చితే వెంటనే కోనేయండి

Stainless Steel Mortar:మూతతో ఉన్న రోలు ఎప్పుడైనా చూసారా.. నచ్చితే వెంటనే కోనేయండి.. పొడులు పట్టుకోవడానికి ఎన్ని రకాల మిక్సీలు వచ్చినా… అప్పటికప్పుడు పోపులోకి వెల్లుల్లో, టీలోకి అల్లమో దంచుకోవడానికి మాత్రం చాలావరకూ అందరి ఇళ్లల్లో చిన్న రోలు తప్పనిసరిగా ఉంటుంది.

రోట్లో ఏమైనా వేసి దంచుతుంటే అవి బయటకి చిందిపోతుంటాయి. దాని వల్ల మళ్లీ రోలు చుట్టూ శుభ్రం చేయాల్సి వస్తుంది.

అదే మూత పెట్టేసి దంచుకున్నామంటే, ఆ ఇబ్బందే ఉండదు. ఇప్పుడు రోళ్లూ ఇప్పుడు మూతతోనే వస్తున్నాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ Copy చేసి కొనుగోలు చేయండి.
Stainless Steel Mortar
https://amzn.to/3wtUNd9

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."