MoviesTollywood news in telugu

Tollywood:మే నెలలో పుట్టిన టాలీవుడ్ ప్రముఖులు ఎంతమంది ఉన్నారో తెలుసా ?

Tollywood celebs birthdays in May :తమ అభిమాన నటుల గురించి తెలుసుకోవాలని ప్రతి అభిమానికి ఉంటుంది. ఈరోజు మే నెలలో పుట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ ల గురించి తెలుసుకుందాం. మే నెలలో చాలా మంది ప్రముఖుల పుట్టిన రోజులు ఉన్నాయి

మే 1 కోలీవుడ్ స్టార్ హీరో అజిత్
మే 1 సుమన్ శెట్టి
మే 1 లవకుశ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను దర్శకత్వం వహించిన సి ఎస్ రావు జయంతి
మే 2 ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే
మే 4 దర్శక రత్నదాసరి నారాయణరావు
మే 4 స్టార్ హీరోయిన్ త్రిష
మే 5 లక్ష్మీ రాయ్
మే 7 ఆచార్య ఆత్రేయ జయంతి
మే 7 సీనియర్ హీరోయిన్ సితార
మే 7 టాలీవుడ్ హీరో సందీప్ కిషన్
మే 8 సీనియర్ నటుడు చలపతిరావు
మే 9 విజయ్ దేవరకొండ
మే 9 సాయి పల్లవి
మే 10 నమిత
మే 10 సింగర్ సునీత
మే 10 యాంకర్ మరియు హీరోయిన్ శ్రీముఖి
మే 10 నిర్మాత దర్శకుడు ఎమ్మెస్ రాజు
మే 11 సుధీర్ బాబు
మే 11 రాజ్ తరుణ్
మే 11 వడ్డే నవీన్
మే 11 ఆదా శర్మ
మే 11 అంత్రా మాలి
మే 12 దర్శకుడు చంద్ర సిద్దార్థ్
మే 13 సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్
మే 13 బిగ్ బాస్ 2 విన్నర్ సీరియల్ యాక్టర్ కౌశల్
మే 13 బిగ్ బాస్ ఫోర్ లో పార్టిసిపేట్ చేసిన మోనాల్
మే 14 పరుగు సినిమాలో అల్లుఅర్జున్ తో జోడి కట్టిన షీలా
మే 14 టాలీవుడ్ బాలీవుడ్ సీనియర్ నటి వహిదా రెహ్మాన్
మే 15 టాలీవుడ్ హీరో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని
మే 15 బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్
మే 15 టాప్ యాంకర్ అనసూయ
మే 17 సీనియర్ నటి శాంతకుమారి జయంతి
మే 17 ప్రముఖ సింగర్ జమునారాణి
మే 17 టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి
మే 18 ఒకప్పటి హీరో విలన్ కమెడియన్ సుధాకర్
మే 19 ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత కవి గిరీష్ కర్నాడ్ జయంతి
మే 19 ప్రముఖ గాయని లీల జయంతి
మే 20 పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి
మే 20 టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్
మే 20 మంచు మనోజ్
మే 21 మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్
మే 21 తమ్ముడు సినిమాలో నటించిన అతిధి గోవిత్రికర్
మే 21 ప్రేమదేశం సినిమాలో నటించిన అబ్బాస్
మే 23 ఒకప్పటి టాలీవుడ్ హీరో చంద్రమోహన్
మే 23 రాఘవేంద్ర రావు
మే 23 ప్రముఖ దర్శకుడు నిర్మాత వైవిఎస్ చౌదరి
మే 24 ప్రముఖ రచయిత సత్యమూర్తి జయంతి
మే 24 ప్రముఖ దర్శకుడు దేవాకట్ట
మే 24 ప్రముఖ నటుడు సాయి కుమార్ తండ్రి అయిన పి.జె.శర్మ జయంతి
మే 25 తమిళ స్టార్ హీరో కార్తీ
మే 25 సుహాసిని మణిరత్నం
మే 26 మనోరమ జయంతి
మే 28 నందమూరి తారక రామారావు జయంతి
మే 28 ప్రముఖ సంగీత దర్శకుడు కోటి
మే 28 జాతి రత్నాలు సినిమాలో నటించిన ఫరియా అబ్దుల్లా
మే 29 ప్రముఖ గాయని ఉష
మే 30 ప్రముఖ నటుడు పరేష్ రావల్
మే 30 ప్రముఖ దర్శకుడు నటుడు కె ఎస్ రవికుమార్
మే 30 అంబరీష్
మే 31 సూపర్ స్టార్ కృష్ణ
మే 31 భాను చందర్