MoviesTollywood news in telugu

karthika deepam serial:కార్తీకదీపం సీరియల్ దీప క్యారెక్టర్ ని మిస్ చేసుకున్ననటి ఎవరో…?

karthika deepam serial Deepa :మా టివిలో పాపులర్ గా మారి, విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న కార్తీక దీపం సీరియల్ నెంబర్ వన్ గా నిల్చింది. ఈ సీరియల్ లో అలరిస్తూ వంటలక్కగా గుర్తింపు పొందిన దీప కీలక పాత్ర అయింది.

ఈమెను చూడగానే తెలుగు అమ్మాయి అనుకుంటాం. కానీ ఈమె కేరళకు చెందిన భామ. ఈమె పేరు ప్రేమీ విశ్వనాధ్. మలయాళంలో ఈమె కొన్ని సీరియల్స్ చేసింది.

మలయాళంలో నటించిన సీరియల్ లో నల్లటి అమ్మాయిలా నటించి అందరి మనసు దోచుకుంది. రెండు అవార్డులు వచ్చాయి. తెలుగులో మాత్రం ఇది దీపకు తొలి సిరియల్. ఈ సీరియల్ దీప నటనకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఫలితంగా ఈ సీరియల్ కి మంచి పేరు వచ్చేసింది.

టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతున్న ఈ సీరియల్ లో దీప పాత్రకు ప్రేమీ విశ్వనాధ్ కన్నా ముందు వరూధిని పరిణయం సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న చందన శెట్టి ని అడిగారట. ఆ సీరియల్ లో ఆమెకు మంచి పేరు వచ్చింది.

జ్యోతి సీరియల్ లో నటిస్తున్న చందన మోడలింగ్ లో కూడా దూసుకెళ్తోంది. అయితే కార్తీకదీపం సీరియల్ ని కొన్ని కారణాల వలన మిస్ చేసుకుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."