BusinessKitchen

Gadgets For Homes: ఇంట్లో మన పనుల్ని ఎంతో సులభం చేసే 3 గ్యాడ్జెట్లు..

Gadgets For Homes: ఇంట్లో మన పనులు సులభంగా అవ్వాలంటే కొన్ని గ్యాడ్జెట్లు అవసరం. వాటిని మనం సులభంగా ఇంటిలో కూర్చొనే online లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.

Mini food sealer
బజార్ నుంచి కొని తెచ్చుకునే పచారీ సామాను అన్నీ దాదాపుగా ప్లాస్టిక్ కవర్స్ లో వస్తున్నాయి. వాటిని వాడాక మరల పురుగులు పట్టకుండా సీల్ వేసుకోవచ్చు. ఆ mini food sealer చాలా తక్కువ ధరలోనే మనకు అందుబాటులో ఉంటుంది.
Mini Food Sealer
https://amzn.to/3Wx56HR

Wireless Door Bell
సాధారణంగా ప్రతి ఇంటిలోనూ కాలింగ్‌ బెల్‌ ఉంటుంది. స్విచ్‌ ఆన్‌ చేస్తే ఇంటిలో మోగుతుంది. అయితే దానికి సంబందించిన వైరింగ్ తప్పనిసరిగా ఉండాలి. అలా కాకుండా వైర్‌లెస్‌ డోర్‌ బెల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంట్లో బెల్‌ స్విచ్‌ ఒకటి, రిసీవర్‌ ఒకటి రెండూ సెట్‌గా వస్తాయి. కాలింగ్‌ బెల్‌ని ఇంటి బయటి తలుపు దగ్గర అంటించాలి. రిసీవర్‌ డివైజ్‌ని ఇంట్లో ఏదో ఒక ప్లగ్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేసుకుంటే సరిపోతుంది.
Wireless Door Bell
https://amzn.to/4ajV2VY

Sponge Holder Plastic Liquid Soap Dispenser
సింక్ దగ్గర మనం ఎన్నో రకాల పనులను చేస్తూ ఉంటాం. అక్కడ చాలా శుభ్రంగా ఉండాలి. Sponge Holder Plastic Liquid Soap Dispenser ఉంటే మనం వాడే soap లిక్విడ్ మరియు పీచు అన్నీ దానిలోనే పెట్టుకోవచ్చు.
Sponge Holder Dispenser
https://amzn.to/3y9U9Sx