Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట.. ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.
Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట.. ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర… బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి బంగారం కొనాలని కోరిక ఉంటుంది. పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం తప్పనిసరిగా కొంటూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 66150 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు తగ్గి 72160 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు పెరిగి 85200 గా ఉంది