BusinessToday gold rate

Gold Price: భయపెడుతున్న బంగారం ధర.. కొనాలంటే కష్టమే..ఎంత పెరిగిందంటే..

Gold Price: భయపెడుతున్న బంగారం ధర.. కొనాలంటే కష్టమే..ఎంత పెరిగిందంటే.. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతున్నాయి. మనలో చాలా మంది బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 1400 రూపాయిలు పెరిగి 67,550 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 1530 రూపాయిలు పెరిగి 73,690 గా ఉంది
వెండి కేజీ ధర 2500 రూపాయిలు పెరిగి 87700 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."