Healthhealth tips in telugu

Joint Pains:ఈ నూనె వాడితే చాలు మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు చిటికెలో మాయం

joint pains home remedies in telugu :ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలోనూ వయసుతో సంబంధం లేకుండా కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపట్ల శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటున్నారు. చిన్న వయసులోనే ఈ విధంగా నొప్పులు రావటం వలన నొప్పులు తగ్గించుకోవటానికి మంచి చిట్కాల కోసం చూస్తూ వాటిని పాటిస్తూ నొప్పి నుండి ఉపశమనం పొందుతున్నారు. .
Dalchina chekka for weight loss
కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం రావాలంటే మన ఇంట్లోనే ఒక నూనెను తయారు చేసుకోవచ్చు. ఈ నూనె అన్ని రకాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొయ్యిమీద ఒక ఐరన్ పాన్ పెట్టి దానిలో ఒక కప్పు ఆవనూనె పోయాలి.
garlic
దానిలో తొక్క వలిచిన 5 వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచ్ అల్లం ముక్క, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ వాము, ఒక ఇంచ్ దాల్చిన చెక్క ముక్క, ఐదు లవంగాలు వేసి ముదురు రంగు వచ్చే వరకు కలుపుతూ వేగించాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి రాత్రంతా అలా వదిలేయాలి.
Ginger benefits in telugu
మరుసటి రోజు ఉదయం ఈ నూనెను వడగట్టి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి నిదానంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా చేయడం వలన గ్యాస్ తగ్గి ఎముకల మధ్య గుజ్జు పెరిగి నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఒకసారి తయారు చేసిన నూనెను మూడు రోజుల వరకు వాడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."