BusinessToday gold rate

Gold Rate Today: గుడ్‌న్యూస్.. మళ్లీ పడిపోయిన బంగారం ధర..

Gold Rate Today: గుడ్‌న్యూస్.. మళ్లీ పడిపోయిన బంగారం ధర… బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూసే వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బంగారం తగ్గుతూ ఉంది. కాబట్టి బంగారం కొనాలనే ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా కొనవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు తగ్గి 66750 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయిలు తగ్గి 72820 గా ఉంది
వెండి కేజీ ధర 700 రూపాయిలు పెరిగి 87200 గా ఉంది