Beauty Tips

Beetroot For Face:బీట్ రూట్ తో ఇలా చేస్తే మెరిసే ముఖం మీ సొంతం

Beetroot For face:బీట్ రూట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బీట్ రూట్ లో ఎన్నో పోషకాలుఉన్నాయి . అందువల్ల పోషకాహార నిపుణులు బీట్ రూట్ ని రెగ్యులర్ గా తినమని చెప్పుతూ ఉంటారు.

బీట్ రూట్ ఆరోగ్యానికే కాకుండా అందాన్ని రెట్టింపు చేయటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బీట్ రూట్ ని ఎలా వాడితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. బీట్ రూట్ పేస్ట్ లో పాలను కలపాలి

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం క్లీన్‌ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది.

బీట్ రూట్ రసం మరియు షుగర్ రెండింటి క‌లిపి ముఖానికి స్క్ర‌బ్ చేయాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటె బ్లాక్ హెడ్స్,నల్లని మచ్చలు తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."