Kitchenvantalu

Drumstick Curry Recipe:కేటరింగ్ వాళ్ళు చేసే ములక్కాడ మసాలా..అన్నంలోకి అదిరిపోయే కూర..

Drumstick Curry Recipe:మనక్కాడ మసాలా కూర..మునగాకు లాభాలు ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. మునగాకు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మునక్కాయలు – 2
టమాటో పేస్ట్ – 2
ఉల్లిపాయ పేస్ట్ – 1
కారం – 2 టీ స్పూన్స్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
గరం మసాలా – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి మునక్కాడ ముక్కలను వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
2.అదే ప్యాన్ లో ఉల్లిపాయ పేస్ట్ వేసి లో ఫ్లేమ్ పై వేపుకోవాలి.
3.కారం ,ఉప్పు,జీలకర్రపొడి,ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.
4.తగినన్ని నీళ్లను వేసి పదినిమిషాల పాగు ఉడికించుకోవాలి.
5.గ్రేవిలోకి గరం మసాలా వేసి వేపుకున్న ములక్కాడ ముక్కలను వేసి కలుపుకోవాలి.
6.అంతే రోటి ,రైస్,చపాతికి టేస్టీ టేస్టీ డ్రమ్ స్టిక్స్ మసాలా కర్రీ రెడీ.