Beauty Tips

Dark circles:టమాటో తో ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ మాయం

Dark circles under eye:అమ్మాయిలు అందంగా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక రకాల క్రీమ్స్ కూడా వాడుతూ ఉంటారు. దాని కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకడుగు వేయరు.

డార్క్ సర్కిల్స్ వచ్చాయంటే ముఖం అందవిహీనంగా కనబడుతుంది. డార్క్ సర్కిల్స్ మీద టమాటా అద్భుతంగా పోరాటం చేస్తోంది. టమాటాలు ఉన్న లక్షణాలు ప్లీజ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఒక స్పూన్ టమాట రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి కంటి చుట్టూ రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

అలాగే కలబంద జెల్ లో టమాటా రసం కలిపి కంటిచుట్టూ రాసి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే సరి పోతుంది. ఈ చిట్కాలు రెగ్యులర్ గా ఫాలో అయితే డార్క్ సర్కిల్ కు చెక్ పెట్టవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."