Beauty Tips

Unwanted Facial Hair:అవాంఛిత జుట్టును నిమిషంలో తొలగించే చిట్కా

Unwanted Facial Hair:అవాంచిత జుట్టును తొలగించటానికి ప్రామాణిక వాక్సింగ్ పద్దతి ఉన్నప్పటికీ, సున్నితమైన ప్రాంతాలకు వచ్చేసరికి అది ప్రతికూలంగా మారుతుంది. మొటిమలు ఉంటే అవాంచిత జుట్టును తొలగించటం మరీ కష్టం అయ్యిపోతుంది. మధ్య ప్రాచ్యం నుండి మహిళలు కొన్ని శతాబ్దాలుగా సహజ నివారణలను ఉపయోగించి అవాంచిత జుట్టును తొలగిస్తున్నారు. ఇప్పుడు దాని గురించి వివరంగా తెల్సుకుందాం.

కావలసినవి
పసుపు – 1 స్పూన్
ముడిశెనగలు పొడి – 2 స్పూన్స్
పాలు లేదా పెరుగు – 1 స్పూన్

ఒక బౌల్ లో పసుపు,ముడిశెనగలు పొడి, పాలు లేదా పెరుగును వేసి బాగా కలిపి అవాంచిత జుట్టు ఉన్న ప్రదేశంలో రాసి 20 నిముషాలు అయ్యిన తర్వాత రబ్ చేసి శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో 3 నుంచి 4 సార్లు చేస్తే మంచి పలితం వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.