MoviesTollywood news in telugu

Dasara Movie:’దసరా’ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా…?

Nani Dasara Movie : నాని హీరోగా‘దసరా’ సినిమా ఈ రోజు అభిమానుల ముందుకు వచ్చింది. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పరిచయం అవుతున్నారు.
dasara movie
ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ని చూస్తే సినిమా చాలా వైవిధ్యంగా తెరకెక్కించారని అర్ధం అవుతుంది. ఈ సినిమా విడుదల నేపధ్యంలో ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మిఇద్యలో వైరల్ అవుతుంది. దర్శకుడు ఈ కథను అల్లు arjun కోసం సెట్ చేసాడట.

ఈ కథను పుష్ప సినిమాకి ముందు చెప్పాడట. పుష్ప సినిమాతో బిజీగా ఉండుట వలన రెజెక్ట్ చేసాడట. కానీ దర్శకుడు శ్రీకాంత్ కి అల్లు arjun ఈ కథకు నాని బాగుంటాడని చెప్పటంతో…నానికి కథ చెప్పటం ఒకే అవ్వటం వెంటవెంటనే జరిగిపోయాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."