Business

Multifunction Adapter:ల్యాప్‌టాప్స్ కోసం ప్రత్యేక డివైజ్!

Multifunction Adapter:ల్యాప్‌టాప్స్ కోసం ప్రత్యేక డివైజ్! మానిటర్, పెన్‌డ్రైవ్, ఎస్డీ కార్డ్, ఫోన్ ఛార్జింగ్ ఆప్షన్స్.. ఇప్పుడు చెప్పే డివైజ్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.

ఈ డివైజ్ బాగా ఉపయోగపడుతుంది. పైగా ఇది 5 జీబీపీఎస్ డేటా ట్రాన్స్ఫర్ తో వస్తుంది. ఒకే ఒక్క డివైజ్ తో మీరు 3 పెన్ డ్రైవ్ లు, ఒక ఎస్డీ కార్డు, ఒక మైక్రో ఎస్డీ కార్డు, ఒక ఎక్స్టర్నల్ మానిటర్, టైప్ సీ పోర్టుతో మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేసుకోవచ్చు.

ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో దీని అసలు ధర రూ. 7,999 ఉంది. కానీ ఆఫర్ లో మీరు దీన్ని కేవలం రూ. 2,199 కే సొంతం చేసుకోవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Multifunction Adapter
https://amzn.to/4aZ0cqK