Business

power station:పవర్ కట్స్‌తో బాధపడుతున్నారా? ఐతే ఈ పోర్టబుల్ జనరేటర్ మీ కోసమే!

solar power station:ఎండాకాలం అయినా.. వర్షాకాలం అయినా విద్యుత్ కోతలు మామూలే. వర్షాలు పడితే అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.

గాఢ నిద్రలో ఉండగా పవర్ పోతే అమ్మ బాబోయ్ ప్రాణాలు పోయినంత పనవుద్ది. ఇంట్లో పిల్లలు ఉంటే పెద్దలకి ఆ రాత్రంతా నరకమే. అసలు కరెంట్ పోయిందంటే పోయినట్టు తెలియకూడదు, మళ్ళీ వచ్చినప్పుడు వచ్చినట్టు తెలియకూడదు.

అలా ఉండాలి. అలా ఉండాలంటే మీ ఇంట్లో ఈ మినీ పోర్టబుల్ జనరేటర్ ఉండాలి. ఇప్పుడు చెప్పే జనరేటర్ చాలా బాగుంటుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు .. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
power station
https://amzn.to/3xahZNU