BusinessToday gold rate

Gold Rates: షాకిస్తున్న బంగారం ధర.. ఎలా ఉన్నాయంటే ..

Gold Rates: షాకిస్తున్న బంగారం ధర.. ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పటం కష్టమైన పని, ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 67600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు పెరిగి 73750 గా ఉంది
వెండి కేజీ ధర 2500 రూపాయిలు పెరిగి 96000 గా ఉంది