MoviesTollywood news in telugu

Allu Arjun:అల్లు అర్జున్ బాలనటుడిగా ఎన్ని సినిమాల్లో నటించాడు తెలుసా ?

Allu Arjun Movies:అల్లు అరవింద్ కొడుకు గా గంగోత్రి సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ డాన్స్ యాక్టింగ్ తో చాలా తక్కువ సమయంలోనే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అని అభిమానులతో ముద్దుగా పిలిపించి కుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు.

అయితే అల్లు అర్జున్ బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించాడు. ఈ విషయం చాలామందికి తెలీదు. అల్లు అర్జున్ మూడు సినిమాల్లో బాల నటుడిగా నటించాడు. మొదటిది చిరంజీవి హీరోగా వచ్చిన విజేత సినిమా. రెండవది కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ మనవడిగా నటించాడు. చిరు హీరోగా వచ్చిన డాడీ సినిమాలో కూడా నటించాడు.

పుష్ప 2 సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ సినిమా సినిమా కి తన రేంజ్ పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."