Healthhealth tips in telugu

Health Tips:1 గ్లాస్-శరీరంలో వేడి,కీళ్ల నొప్పులు,అధిక బరువు,డయబెటిస్,రక్తహీనత జీవితంలో ఉండవు

Body heat remedies in telugu :ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. అలాగే వేసవి కాలం ప్రారంభం అయింది.వేసవి కాలంలో శరీరంలో వేడిని తగ్గించటానికి ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా కీళ్ళనొప్పులు రక్తహీనత అధికబరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి కొంచెం వేడెక్కాక దానిలో ఒక కప్పు ఓట్స్ వేయాలి. ఓట్స్ ఉడికాక దానిలో రెండు స్పూన్ల రాగి పిండి వేసి బాగా కలపాలి.

రుచికి సరిపడా ఉప్పు కలిపి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. బాగా ఉడికాక చల్లార్చాలి చల్లారిన ఈ మిశ్రమంలో మజ్జిగ కలుపుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు.

శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా కీళ్ల నొప్పులు అధికబరువు రక్తహీనత వంటి సమస్యలను తగ్గిస్తుంది

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.