Devotional

Dharma Sandehalu:పెళ్లి అయ్యాక స్త్రీల ఇంటి పేరు ఎందుకు మారుతుంది?

Dharma Sandehalu:మన పెద్దవారు పెట్టె ఆచారాలకు ఎదో ఒక పరమార్ధం ఉంటుంది. ఇప్పటి తరానికి వాటి గురించి పెద్దగా తెలియకపోయిన వాటి గురించి తెలుసుకోవలసిన అవసరం,బాధ్యత ఉండటమే కాకుండా తర్వాతి తరాలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.

మన హిందూ సంప్రదాయంలో వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహంలో అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి కార్యక్రమానికి ఒక అర్ధం పరమార్ధం ఉంటాయి. వివాహం తర్వాత అమ్మాయికి ఇళ్లుతో పాటుగా ఇంటి పేరు కూడా మారుతుంది.

ఇలా ఎందుకు మారుతుందో దానికి గల పరమార్ధం గురించి తెలుసుకుందాం. వివాహం తరువాత స్త్రీ తన ఇంటి పేరు మారటం వలన ఇది నా కుటుంబం అనే భావన కలగటమే కాకుండా ఆ ఇంటి పరువు, గౌరవ మర్యాదలు కూడా ఇక నుంచి నేను కూడా కాపాడుతానని ఓ బాధ్యతగా తీసుకున్నట్టుగా ఉంటుంది. ఈ సంప్రదాయం మనకి పురాతన కాలం నుంచి వస్తుంది. దాదాపుగా అందరూ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."