Business

AP Dwcra Women: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ఎన్ని లక్షలు ఇస్తున్నారంటే..

Andhra Pradesh Dwcra Women Good News: ఏపీలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రుణాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రుణం ఇవ్వడంతో పాటుగా 35శాతం వరకు రాయితీని కూడా ప్రకటించింది.

అంటే రూ. లక్ష రుణం తీసుకుంటే.. అందులో రూ.35వేలు రాయితీ కింద మినహాయింపు ఉంటుంది. అలాగే ఒక్కో మహిళకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తారు. రుణంలో మిగిలిప మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని .. రూ.లక్ష నుంచి రూ.5 లక్షలతో కారంపొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్‌ యూనిట్‌‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరెన్నో రకాల యునిత్స్ ని ఏర్పాటు చేసుకొని మహిళలు స్వయంశక్తితో ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష.

అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది నిజంగా మహిళలకు శుభవార్త అని చెప్పవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."