Gold-Silver Rate Today: వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. ఎలా ఉన్నాయంటే…
Gold-Silver Rate Today: వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. ఎలా ఉన్నాయంటే… బంగారం ధరలు తగ్గటానికి పెరగటానికి ఎన్నో అంశాలు కారణం అవుతాయి. బంగారం తగ్గితే కొనాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 67700 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయిలు తగ్గి 73850 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 91,500 గా ఉంది