Wet Grinder:ఇది వంటింటిలో ఉంటే ఇల్లాలి శ్రమ, టైం రెండూ ఆదానే..
Wet Grinder:ఇది వంటింటిలో ఉంటే ఇల్లాలి శ్రమ, టైం రెండూ ఆదానే.. వారంలో రెండు లేదా మూడు సార్లు పప్పు రుబ్బుతూ ఉంటాం.
ఇప్పుడు చెప్పే గ్రైండర్ రుబ్బుని మీరు చేత్తో తీయాల్సిన పని లేదు. దాని కోసం గ్రైండర్ అడుగున ట్యాప్ లాంటిది ఒక డిస్పెన్సర్ ఉంటుంది.
దీని ద్వారా గ్రైండర్ లో మెత్తగా నలిగిన రుబ్బు బయటకు వస్తుంది. దీనిని శుభ్రం చేసుకోవటం కూడా సులువే.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Wet Grinder
https://amzn.to/4fbjUTH