Vegetable and fruit slicer: మీ కిచెన్‌లో ఇది ఉంటే శ్రమ లేకుండా పనులు సులభంగా..
vegetable and fruit slicer: మీ కిచెన్‌లో ఇది ఉంటే శ్రమ లేకుండా పనులు సులభంగా.. వంటింటిలో కూరలను మరియు పండ్లను కోయటం పెద్ద పనే అని చెప్పాలి.
ఇప్పుడు చెప్పే ఎలక్ట్రిక్ గ్రేటర్ అండ్ స్లైస్ మెషిన్ తో చాలా సులభంగా కోయవచ్చు.
దీనిలో గ్రైండర్ బ్లేడ్, ఫైన్ గ్రేటర్ బ్లేడ్, కోర్స్ గ్రేటర్ బ్లేడ్, థిన్ స్లైసర్ బ్లేడ్, థిక్ స్లైసర్ బ్లేడ్ మొత్తం 5 రకాల బ్లేడులు ఉన్నాయి.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
vegetable and fruit slicer
https://amzn.to/4dh4njs