BusinessToday gold rate

Gold Rate Today:ఊహకు అందని రీతిలో తగ్గినా బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం..

Gold Rate Today:ఊహకు అందని రీతిలో తగ్గినా బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం.. బంగారం ధరలు తగ్గుతున్నాయి. శ్రావణ మాసంలో బంగారం కొనాలని అనుకొనే వారికీ మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు తగ్గి 63500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయిలు తగ్గి 69270 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 87,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."