Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం..
Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం.. బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి చాలా మంది సిద్దంగా ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయిలు పెరిగి 64250 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 820 రూపాయిలు పెరిగి 70090 గా ఉంది
వెండి కేజీ ధర 1500 రూపాయిలు పెరిగి 88,000 గా ఉంది