MoviesTollywood news in telugu

Pawan Kalyan Disaster Movies:పవన్ కళ్యాణ్ కెరీర్‌లో డిజాస్టర్ సినిమాలు

Pawan Kalyan Disaster Movies:పవన్ కళ్యాణ్ కెరీర్‌లో డిజాస్టర్ సినిమాలు.. చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమకు వచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు…రెండింటిని బ్యాలన్స్ చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్ని డిజాస్టర్ సినిమాలు ఉన్నాయో చూద్దాం.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’.
పవన్ కళ్యాణ్ హీరోగా కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కాటమరాయుడు
బాబీ (కేయస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన ‘సర్థార్ గబ్బర్ సింగ్’
పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పంజా’
పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘తీన్‌మార్’.
పవన్ కళ్యాణ్, దర్శకుడు ఎస్.జె.సూర్య కలయికలో వచ్చిన చిత్రం ‘కొమరం పులి’
పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో వచ్చిన ‘బంగారం’.
కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన బాలు
వీర్ శంకర్ దర్శకత్వంలో నాగబాబు నిర్మాతగా తల్లి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రం ‘గుడుంబా శంకర్’
గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మించిన సినిమా ‘జానీ’.