Devotional

Tirumala:తిరుమల వెళ్లే ప్లానింగ్‌లో ఉన్న వారికీ అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన

Tirumala:తిరుమల వెళ్లే ప్లానింగ్‌లో ఉన్న వారికీ అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన.. తిరుమలకు వెళ్ళే వారు ఇప్పుడు చెప్పే విషయాన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాలి. తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది.

ఈ రోజుల్లో భక్తులు అధికంగా వస్తారు. అందువల్ల వయో వృద్దులు, దివ్యాంగులు, సం|| లోపు చిన్న పిల్లల తల్లిదండ్రుల దర్శనం టిటిడి రద్దు చేసింది. అలాగే విఐపి బ్రేక్‌ దర్శనాలను కూడా చాలా పరిమితం చేసింది.

అందువల్ల తిరుమల వెళ్లే ప్లానింగ్‌లో ఉన్న వారు ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడవలసి వస్తుంది. బ్రహ్మోత్సవాలు సమయంలో భారీగా రద్దీ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తిరుమల వెళ్ళాలని అనుకుంటే మాత్రం ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."