BusinessKitchenvantalu

Instant Tap Water Heater:తక్కువ ధరకే ఇన్స్టాంట్ ట్యాప్ వాటర్ హీటర్.. 15 ఏళ్ల వారంటీ!

Instant Tap Water Heater:తక్కువ ధరకే ఇన్స్టాంట్ ట్యాప్ వాటర్ హీటర్.. 15 ఏళ్ల వారంటీ.. ఇది కుళాయిలోంచి వచ్చే చన్నీటిని వేడి నీటిగా మార్చేస్తుంది.

టెక్ కింగ్ కంపెనీకి చెందిన ఇన్స్టాంట్ ట్యాప్ వాటర్ హీటర్, గీజర్ ఒకటి అందుబాటులో ఉంది. న్ని వంట గది సింకులో పెట్టుకోవచ్చు. బాత్రూంలో స్నానానికి వాడుకోవచ్చు.

రెస్టారెంట్స్, ఆఫీసుల్లో, ల్యాబ్స్, క్లినిక్స్, సెలూన్ వంటి వాటిలో వీటినే వాడతారు. చిన్న సైజులో ఉండడం, అప్పటికప్పుడు వేడి నీటిని అందించడం దీని ప్రత్యేకత.

మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://shorturl.at/aJ6bj