wheatgrass Juice:వారంలో 2 సార్లు ఈ జ్యూస్ తాగితే ఊహించని ప్రయోజనాలు
wheatgrass juice benefits:వారంలో 2 సార్లు ఈ జ్యూస్ తాగితే ఊహించని ప్రయోజనాలు.. గోధుమ గడ్డిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి.
వారంలో రెండు సార్లు గోధుమ గడ్డి జ్యూస్ తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
గోధుమ గడ్డిలో విటమిన్-ఎ, బీ కాంప్లెక్స్, సీ, ఈ, కే విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైటోన్యూట్రియెంట్స్, 17 అమైనో యాసిడ్స్, క్లోరోఫిల్, ప్రోటీన్లు సమృద్దిగా ఉన్నాయి.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/yKf4d