BoAt Airdopes: రూ. 6 వేల ఇయర్ బడ్స్ రూ. 1500కే.. బోట్ బడ్స్‌పై భారీ డిస్కౌంట్
BoAt Airdopes: రూ. 6 వేల ఇయర్ బడ్స్ రూ. 1500కే.. బోట్ బడ్స్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్ల విషయానికొస్తే బోట్ ఎయిర్‌పాడ్స్‌లో 32 డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సేలేషన్ ఫీచర్‌ను అందించారు.
దీంతో క్వాలిటీతో కూడిన ఆడియో కాల్స్ అనుభూతిని పొందొచ్చు. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 42 గంటలపాటు పనిచేస్తుంది.
వాయిస్ కాల్స్ నాణ్యతను మరింత పెంచేందుకు ఇందులో ఈఎన్‌ఎక్స్ టెక్నాలజీని అందించారు. ఇక వీటిని 10 నిమిషాలు రీఛార్జ్ చేస్తే ఏకంగా 150 నిమిషాల పాటు పనిచేస్తుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/8gI56