Business

Flip Phone:డీల్ అంటే ఇది కదా.. 54 వేల TECNO Phantom ఫ్లిప్ ఫోన్ 25 వేలకే!

Flip Phone:ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 5జీ ఫోన్ మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ ఫోన్ భారీ కూపన్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో చాలా తక్కువ ధరకు లభిస్తోంది.

దీని అసలు ధర రూ. 71999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 54899కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ కామర్స్ సంస్థ అందించే రూ. 25,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ తో రూ. 29,899 రూపాయల ధరకే దక్కించుకోవచ్చు.

ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 5000 వరకు అదనపు డిస్కౌంట్ వస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/bgYX1