Business

Smart google tv:మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీపై బంపరాఫర్.. 43 వేల TV 22 వేలకే..

Smart google tv:మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీపై బంపరాఫర్.. 43 వేల TV 22 వేలకే.. మీరు మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు ఉండాలనుకుంటున్నారా?

షియోమి 43 ఇంచెస్ ఏ ప్రో 4కే డాల్బీ విజన్ స్మార్ట్ గూగుల్ టీవీపై ప్రముఖ ఈకామర్స్ సంస్థలో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా 37 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ. 42999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 26999కే సొంతం చేసుకోవచ్చు.

అయితే ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ. 5 వేలు పొందొచ్చు. అప్పుడు మీకు ఈ స్మార్ట్ టీవీ రూ. 22 వేలకే సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు 2100 వరకు ఎక్సేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/GT8F6