Business

Capsule Folding Bottle Umbrella:చేతిలో ఇమిడిపోయే క్యాప్సుల్ ఫోల్డింగ్ బాటిల్ గొడుగులు..

Capsule Folding Bottle Umbrella:వర్షాకాలంలో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు గొడుగు. మంచి గొడుగు తక్కువ ధరకే చిన్నగా చేతిలో ఇమిడిపోయే గొడుగు కొనాలి అనుకునేవారికి ఈ గొడుగు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

మనం వేసుకునే మాత్ర సైజులో ఉంటుంది. గొట్టం ట్యాబ్లెట్ సైజులో ఉంటుంది. దీని పేరు క్యాప్సుల్ ఫోల్డింగ్ బాటిల్ గొడుగు. ఇది కూడా చేతిలో ఇమిడిపోయే సైజులో ఉంటుంది.

వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు కాబట్టి దీన్ని డైలీ సులువుగా క్యారీ చేయవచ్చు. ఇది పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు బాగా సూట్ అవుతుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Yu6Ey