Beauty Tips

White hair Turn Black: తెల్లజుట్టు నల్లగా మారడానికి హెయిర్​ డై అవసరమే లేదు

White hair Turn Black: ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. దాంతో కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే ఉత్పత్తుల మీద ఆధారపడుతున్నారు.

వాటి కారణంగా జుట్టు రాలే సమస్య వంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి పలితాన్ని పొందవచ్చు. కాస్త శ్రద్ద పెడితే సరిపోతుంది.

భృంగరాజ్ పౌడర్, ఉసిరి పౌడర్ ను కొబ్బరి నూనెలో కలిపి మిక్స్ చేసి దాన్ని తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. వారానికి ఒక సారి అయినా ఇలా చేస్తుంటే జుట్టు నల్లగా మారుతుంది.

ఈ చిట్కాలో వాడిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ