Robot Vacuum Cleaners: ఇల్లు ఊడ్చే రోబోలు ఇవి..పని ఎక్కువ.. 63 శాతం వరకూ డిస్కౌంట్
Robot Vacuum Cleaners: ఇల్లు ఊడ్చే రోబోలు ఇవి..పని ఎక్కువ.. 63 శాతం వరకూ డిస్కౌంట్.. రోబో వాక్యూమ్ క్లీనర్ ఇంటిలో ఉంటే పని చాలా సులభం అవుతుంది.
నేలను శుభ్రం చేసుకోవడంతో పాటు బ్రష్, తుడుపు కర్రగా కూడా వాడుకోవచ్చు. ఆటోమేటిక్ క్లీనింగ్, రీఛార్జ్ చేయగల బ్యాటరీ, యాప్ కంట్రోల్, లైడార్ నావిగేషన్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇరుకుగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్లి చెత్తను తొలగిస్తుంది. ఇంటిలోని టైల్స్, పాలరాయి, కలప ఉపరితలాలను చాలా సులువుగా శుభ్రం చేస్తుంది.
మరి ఇక ఆలస్యం చేయకుండా… కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/6DVbZ