Beauty Tips

White Hair Turn black:హెయిర్ డై అవసరం లేదు.. 4 వారాల్లో తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది

White Hair Turn black:హెయిర్ డై అవసరం లేదు.. 4 వారాల్లో తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది .. 4 వారాల్లో తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మార్చేస్తుంది .! చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతుంది. అందుకే కొంతమంది జుట్టుకు డై వేసుకుంటారు. కానీ ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

తెల్లజుట్టు రావటం ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. కాస్త ఓపిక ఉంటే ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ effects లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య అనేది వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వచ్చేస్తుంది తెల్లజుట్టు చాలా చిన్న వయసులోనే రావటం వలన కాస్త కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రై లు వాడేస్తుంటారు. అయితే ఇలా హెయిర్ డ్రై వాడటం వల్ల జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది.

అలా కాకుండా మన ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్ల జుట్టు రావడానికి వంశపారంపర్యం ఒక కారణం అవుతుంది అలాగే థైరాయిడ్ సమస్య అధిక ఒత్తిడి ఆందోళన అవుతాయి చిన్న వయసులో తెల్ల జుట్టు వస్తే పోషకాహార లోపం వల్ల కూడా రావచ్చు. ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి,ఒక స్పూన్ నిమ్మరసం,2 లేదా 3 స్పూన్ల టీ డికాషన్, పావు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు,తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే తెల్లజుట్టు చాలా సులభంగా నల్లగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."