Business

HIFRESH Air Cooler for Home:పొగమంచుతో చల్లని గాలి ఇచ్చే ఎయిర్ కూలర్..

HIFRESH Air Cooler for Home:పొగమంచుతో చల్లని గాలి ఇచ్చే ఎయిర్ కూలర్.. మీరు చిన్న ఎయిర్ కూలర్ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉంటే.. దీన్ని పరిశీలించవచ్చు.

దీని ధర కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా, ఫీచర్లు కూడా బాగున్నాయి. అన్నీ ఆలోచించి.. ఫైనల్ నిర్ణయం తీసుకోండి.

ఇది ఫ్యాన్‌లాగా, ఎయిర్ కూలర్ లాగా, తేమను ఇచ్చే హ్యుమిడిఫైయర్ లాగా పనిచేస్తుంది. ఐతే.. ఇందులో వాటర్ ట్యాంక్ నాలుగు లీటర్ల కెపాసిటి కలిగి ఉంటుంది. అందులో ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ వాటర్ పోస్తే.. పొగ మంచు రూపంలో రాగలదు. అదే సమయంలో ఫ్యాన్ కూడా ఆన్ చేస్తే.. చల్లని గాలిని ఇస్తుందని చెబుతున్నారు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/FEx8I

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."