Healthhealth tips in telugu

Weight Loss:కేవలం 1 రూపాయి నవరత్న ఆయిల్ తో 7 రోజులలో మీ పొట్ట చుట్టూ వేలాడే కొవ్వు మంచులా కరిగిపోతుంది..

Weight Loss:కేవలం 1 రూపాయి నవరత్న ఆయిల్ తో 7 రోజులలో మీ పొట్ట చుట్టూ వేలాడే కొవ్వు మంచులా కరిగిపోతుంది.. ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు అధిక బరువు కారణంగా వస్తున్నాయి.

ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అలాగే శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల నవరత్న ఆయిల్ వేయాలి. ఆ తర్వాత అరస్పూన్ బేకింగ్ సోడా, పావు స్పూన్ Vaseline, పావు స్పూన్ విక్స్ వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరంలో పెరుకుపోయిన కొవ్వు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి ఒక మందపాటి టవల్ తో కప్పాలి.

అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే శరీరంలో పెరుకుపోయిన కొవ్వు నిదానంగా కరుగుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని రాస్తే ఎటువంటి రెషెస్ రావని నిర్ధారించుకోవటానికి ముందుగా చేతి మీద రాసి చూసుకోవాలి.

ఆ తర్వాత మాత్రమే ఉపయోగించాలి. ఈ చిట్కా ఫాలో అవుతూ మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తే చాలా తొందరగా మంచి ఫలితం వస్తుంది. ఈ మిశ్రమాన్ని అప్లై చేసినప్పుడు చర్మం మీద ఏమైనా సమస్యలు వస్తే వెంటనే మానేయటం మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."