Business

Printers:జిరాక్స్ కష్టాలకు ఇక చెల్లు.. ఆ ప్రింటర్స్‌పై భారీగా తగ్గింపు..

Printers:జిరాక్స్ కష్టాలకు ఇక చెల్లు.. ఆ ప్రింటర్స్‌పై భారీగా తగ్గింపు.. ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న అవసరానికీ మన ఐడెంటీ కార్డులు లేదా సర్టిఫికెట్లు సంబంధిత అధికారులకు జిరాక్స్ ఇవ్వాల్సి వస్తుంది.

బ్యాంకు ఖాతా తీసుకోవాలన్నా… పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేయాలన్నా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలన్నా కచ్చితంగా జిరాక్స్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇటీవల కాలంలో పిల్లలకు ప్రాజెక్టు వర్క్స్ కూడా ఎక్కువగా ఇస్తున్నారు. ఆ ప్రింట్స్ కోసం కూడా జిరాక్స్ షాపులకు పరిగెట్టాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రింటర్ ఉండాల్సిన ఆవశ్యకత పెరిగింది. ప్రస్తుతం పండుగ సేల్స్‌లో భాగంగా ప్రింటర్స్‌పై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/ip4Df

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."