BusinessKitchenvantalu

Kitchen Chimney:వంట సమయంలో పొగ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా.. 16వేల చిమ్నీ 4,699 మాత్రమే..

Kitchen Chimney:వంట సమయంలో పొగ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా.. 16వేల చిమ్నీ 4,699 మాత్రమే.. వంట చేస్తున్నప్పుడు కమ్మేసే పొగతో మహిళలు చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు.

ముఖ్యంగా వంటలో తాళింపు వంటివి వేసినప్పుడు వచ్చే పొగ వల్ల దగ్గని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతం అపార్ట్‌మెంట్ కల్చర్ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో పొగ సమస్యకు చిమ్నీలు మంచి ప్రత్యామ్నాయంగా మారాయి.

అయితే ఈ చిమ్నీలపై ప్రస్తుతం అమెజాన్‌ సేల్‌లో మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే వివిధ బ్యాంకు కార్డుల చెల్లింపులపై కూడా 10 శాతం తగ్గింపును పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/PEyTP

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."