Business

Smart TV: రూ. 7 వేలకే 32 ఇంచెస్‌ బ్రాండెడ్‌ స్మార్ట్‌ టీవీ.. ఫీచర్స్‌ కూడా సూపర్..

Smart TV: రూ. 7 వేలకే 32 ఇంచెస్‌ బ్రాండెడ్‌ స్మార్ట్‌ టీవీ.. ఫీచర్స్‌ కూడా సూపర్.. స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది.

ఇందులో భాగంగానే పలు కంపెనీలకు చెందిన టీవీలపై భారీ డీల్స్‌ లభిస్తోంది. అలాంటి బెస్ట్‌ డీల్‌లో vw స్మార్ట్‌ టీవీ ఒకటి. 32 ఇంచెస్‌ టీవీపై ఏకంగా 56 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది.

వీడబ్ల్యూ 32 ఇంచెస్‌తో లైనక్స్‌ సిరీస్‌ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 16,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో 56 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ టీవీని కేవలం రూ. 7499కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 220 వరకు క్యాష్‌బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/NSDHN