MoviesTollywood news in telugu

Manam Movie:మనం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?

Manam Movie:అక్కినేని మూడు తరాల నటులు కలిసి నటించిన మనం సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు,నాగార్జున,నాగ చైతన్య నటించారు. అమల, అఖిల్ గెస్ట్ పాత్రలలో నటించారు. అలాగే నాగార్జునతో శ్రియ జోడి కట్టింది.

నాగ చైతన్యకు జోడిగా సమంతా నటించింది. అయితే ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా మొదట అనుష్కను అనుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య,సమంతా హీరో హీరోయిన్ లుగా ఉన్నారని ఈ సినిమాను అనుష్క రిజెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."