Mini Electric Pan:స్విచ్ ఆన్ చేస్తే చాలు.. నిమిషాల్లో వండేస్తుంది
Mini Electric Pan: మన వంటింటిలో పని సులువుగా అవ్వటానికి ఎన్నో రకాల వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. అలా వచ్చిన వస్తువులలో Mini Electric Pan.. దీనితో ఆహార పదార్థాలను వేయించడం, ఉడికించడం వంటివి సులువుగా చేసుకోవచ్చు.
దీనిలో Eggs కూడా ఉడికించవచ్చు. వండాల్సిన పదార్థాలన్నీ పాత్రలో వేసి స్విచ్ వేస్తే సరి… గ్రీన్ లైట్ వస్తుంది. అయిదు నిమిషాల తర్వాత లైట్ ఆరిపోతుంది. అంటే ఆహారం ఉడికిందని సంకేతం. బాగుంది కదూ. శుభ్రం చేయడమూ కూడా చాలా సులభం. ఇంకా ఎందుకు.. ఆలస్యం.. ఆర్డర్ పెట్టేయండి..