Business

Smart Watch:రూ.15వేల మంచి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్.. రూ.99కే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!

Smart Watch:రూ.15వేల మంచి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్.. రూ.99కే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు.. ఈ మధ్య కాలంలో స్మార్ట్ వాచ్ ల వాడకం చాలా ఎక్కువ అయింది.

దీనికి 230 mAh బ్యాటరీ ఉంది. స్టాండ్‌బైలో 15 రోజులు, కాల్స్ చేస్తూ ఉంటే, 7 రోజులూ బ్యాటరీ వస్తుందని తెలిపారు. 2 గంటల్లో ఫుల్‌గా ఛార్జ్ అవుతుందన్నారు.

ఈ వాచ్ అసలు ధర రూ.14,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 93 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.1,099కి అమ్ముతున్నారు. అలాగే ఎక్స్‌ఛేంజ్ కింద రూ.1000 పొందవచ్చు. అదే జరిగితే వాచ్ రూ.99కే లభిస్తుంది. మీరు EMIలో దీన్ని రూ.100కి పొందవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో చెప్పిన సమాచారం, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని Chaipakodi నిర్ధారించట్లేదని గమనించగలరు.
https://shorturl.at/QVvRK

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."