Business

Amazon Offers:అమెజాన్‌‌‌‌‌‌‌‌లో కిచెన్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై భారీ ఆఫర్లు.. దాదాపుగా సగం ధరకే..

Amazon Offers:అమెజాన్‌‌‌‌‌‌‌‌లో కిచెన్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై భారీ ఆఫర్లు.. దాదాపుగా సగం ధరకే.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌‌‌‌‌‌‌‌లో హోమ్, కిచెన్, కొన్ని అవుట్ డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై భారీ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

అగారో, ప్రెస్టీజ్‌‌‌‌‌‌‌‌, సెల్లో, కొహ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిల కమల్‌‌‌‌‌‌‌‌, క్యూబో, గోద్రెజ్‌‌‌‌‌‌‌‌, బోష్‌‌‌‌‌‌‌‌ వంటి బ్రాండ్లు ఆఫర్స్ ఇస్తున్నాయి.

నో కాస్ట్ ఈఎంఐతో హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. రూ.10 వేల పైన కొనుగోళ్లపై రూ.1,000 తగ్గింపు ఉంది.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో చెప్పిన సమాచారం, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని Chaipakodi నిర్ధారించట్లేదని గమనించగలరు.
https://shorturl.at/XDTce

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."